kntv
kntv

భారీ వర్షాలతో లోనవాలా భుషి డ్యామ్ ఓవర్‌ఫ్లో

2 months ago

మహారాష్ట్రలోని లోనవాలాలో ప్రసిద్ధ భుషి డ్యామ్ భారీ వర్షాల కారణంగా ఓవర్‌ఫ్లో అయింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో డ్యామ్ నుంచి నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత 24 గంటల్లో 116 మి.మీ. వర్షపాతం నమోదైంది. డ్యామ్ పరిసర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.