kntv
kntv

అతి పిన్న వయసులో టీమ్ ఇండియా క్యాప్ అందుకున్న వైభవ్

2 months ago

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ భారత్ తరఫున అరంగేట్రం చేసి, అత్యంత పిన్న వయసులో టీమ్ ఇండియా క్యాప్ అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన వైభవ్‌కు అభిమానులు, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు