kntv
kntv

ఎలక్ట్రిక్ వాహనాల దిశగా ఢిల్లీ కీలక అడుగు

2 months ago

ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027 నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకే రిజిస్ట్రేషన్ ఇవ్వనుండగా, 2028 ఏప్రిల్ నుంచి కొత్త పెట్రోల్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ నిలిపివేయనుంది. పాఠశాల బస్సులను కూడా దశలవారీగా ఎలక్ట్రిక్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.