kntv
kntv

ఇండోనేషియాలో మోదీకి ప్రత్యేక సాంస్కృతిక సత్కారం

1 month ago

ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఏర్పాటు చేసిన అధికారిక విందు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత్–ఇండోనేషియా సంస్కృతులను ప్రతిబింబించే నృత్య, సంగీత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇరు దేశాల సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిన ఈ కార్యక్రమం ద్వైపాక్షిక స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసింది.