kntv
kntv

బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే

1 month ago

కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామం లక్ష్మయ్య వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి 1కోటి 79 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా వర్షాకాలంలో వరదలకు లక్ష్మయ్య వాగు పొంగిపోరాటంతో రాకపోకలు పూర్తిగా  నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.