kntv
kntv

రహస్య విచారణపై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

3 weeks ago

తనపై రహస్య విచారణ చేయించాలంటూ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీకి లేఖ రాశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తాను పాకిస్థాన్ టెర్రరిస్టునా, నక్సలైట్నా అంటూ ప్రశ్నించారు. లేఖను ఆన్‌లైన్‌ లో గుర్తించిన వెంటనే హైకోర్టును ఆశ్రయించామని, ఆ తర్వాత లేఖను తొలగించారని పేర్కొన్నారు.