kntv
kntv

ఇరాన్ ముప్పు వేళ ట్రంప్ రహస్య ప్రయాణం..

3 weeks ago

ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న ఆందోళనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా కారణాలతో రహస్యంగా విమానం మార్చినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఆయనను క్యాటరింగ్ ట్రక్కులో దాచుకుని తరలించినట్లు రిపోర్టులు వెల్లడించాయి.