kntv
kntv

రక్షణ బడ్జెట్‌ భారీగా పెంచాం: రాజ్‌నాథ్ సింగ్

57 minutes ago

 

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సైనికులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సందేశం ఇచ్చారు. 2013-14లో రూ.2.53 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్ 2026-27లో రూ.7.85 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. రక్షణ రంగంలో ఆర్‌అండ్‌ డీ, స్వదేశీ తయారీ, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీలకు ప్రాధాన్యం పెంచుతున్నా మని తెలిపారు.