kntv
kntv

ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగుతున్నారా? ఇది తెలుసుకోండి

1 hour ago

ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే కాఫీ, టీ తాగే అలవాటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఖాళీ కడుపుతో కెఫీన్‌ తీసుకోవడం వల్ల కొందరిలో ఎసిడిటీ, గ్యాస్‌, కడుపులో అసౌకర్యం కలగొచ్చు. ముందుగా నీరు తాగి, అల్పాహారం తర్వాత కాఫీ లేదా టీ తీసుకోవడం మంచిది.