kntv
kntv

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఆలోకం సుధాకర్ బాబు

3 weeks ago

అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన ఆలోకం సుధాకర్ బాబు ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. గతంలో పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షులుగా సుధాకర్ బాబు పనిచేశారు.  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, సంఘటనా మంత్రి మధుకర్ జి కి సుధాకర్  కృతజ్ఞతలు తెలిపారు. సుధాకర్ కి కోలా వెంకటేశ్వరరావు, కౌశిక ప్రసాద్ లు శుభాకాంక్షలు తెలిపారు.