kntv
kntv

బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

3 weeks ago

బొప్పాయి తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో విటమిన్‌ C, విటమిన్‌ A, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటా యి. జీర్ణక్రియ మెరుగుపడటానికి, మలబద్ధకం తగ్గడానికి, రోగనిరోధక శక్తి పెరగడా నికి, చర్మం, కంటి ఆరోగ్యానికి బొప్పాయి ఉపయోగపడుతుంది.