kntv
kntv

USS అబ్రహం లింకన్‌లో నావికులకు తీవ్ర కష్టాలు

3 weeks ago

అమెరికా నౌకాదళానికి చెందిన USS అబ్రహం లింకన్‌లోని నావికులు 9 నెల లుగా సముద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. కలుషిత నీరు, తగ్గుతున్న సిబ్బం ది ఉత్సాహం, ఆత్మహత్యాయత్నాలు వంటి సమస్యలు ఎదురవుతు న్నట్లు సమాచారం. పరిమిత సంఖ్యలో ఉన్న నౌకాదళ నౌకలపై అధిక భారం పడుతోందని పేర్కొంటున్నారు.