kntv
kntv

శాఖంబరి దేవిగా దర్శనం యిచ్చిన లోకమాత పార్వతి దేవి

2 months ago

బంటుమిల్లి మండలం, పేద తుమ్మిడి గ్రామంలో భక్తుల కోరికలు తీర్చే అద్భుతమైన ఆలయం శ్రీ పార్వతి సమేత శ్రీ ఆగస్యేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం జగజ్జనని, లోకమాత శ్రీ పార్వతి దేవి శాఖంబరి దేవిగా దర్శనం యిచ్చారు. జగన్మాత దర్శనం కోసం భక్తులు భారీగా వచ్చారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మట్టా నాగబాబు విజయ లక్ష్మి దంపతులు అమ్మకు ఆషాడం సారె అందించారు....