kntv
kntv

తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ

3 weeks ago

 

సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మెట్రో విస్తరణ, HILT పాలసీపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకా శం ఉంది. 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ ప్రతిపాదనపై చర్చించే ఛాన్స్ ఉండగా.. TGIICకు భూముల కేటాయింపు, 22A నిషేధిత భూముల అంశాలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.