kntv
kntv

లంచ్ తర్వాత నిద్రపోవడం మంచిదేనా?

2 months ago

లంచ్ తర్వాత కొద్దిసేపు నిద్రపోవడం వల్ల అలసట తగ్గి, చురుకుదనం, ఏకాగ్రత మెరుగుపడొచ్చు. అయితే 20–30 నిమిషాల పవర్ న్యాప్‌ మాత్రమే తీసుకోవడం మంచిది. ఎక్కువసేపు నిద్రిస్తే రాత్రి నిద్రకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.