kntv
kntv

క్రైమ్ డిటెక్షన్‌లో గుడివాడ పోలీసులకు ప్రశంసా పత్రాలు

51 minutes ago

క్రైమ్ డిటెక్షన్‌లో ప్రతిభకు ప్రశంసలు: గుడివాడ 2 టౌన్ సీఐ జె.ఆర్.కె. హనీష్, ఎస్సై ఆర్. శ్రీధర్ బాబు, కానిస్టేబుళ్లు ఎస్. రాజేష్, కే. అనిల్ అత్యుత్తమ పనితీరు కనబరిచారు. వారి సేవలను గుర్తిస్తూ హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్‌లో ఏలూరు రేంజ్ డీఐజీ జి.వి.జి. అశోక్ కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.