kntv
kntv

యుద్ధాల మధ్యనూ భారత్‌ ఆర్థిక ప్రగతి: రాష్ట్రపతి ముర్ము

3 weeks ago

ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, అస్థిరత అన్ని దేశాలపై ప్రభావం చూపుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఇలాంటి సవాళ్ల మధ్యనూ భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.