kntv
kntv

భారత్-అమెరికా వాణిజ్య బంధంపై హైదరాబాద్‌లో కీలక భేటీ

16 minutes ago

హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్, కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు భారతీయ పరిశ్రమల ప్రముఖులతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, హైటెక్ సరఫరా గొలుసులు, భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల విస్తరణపై చర్చించారు