kntv
kntv

విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసిన కోగంటి

1 hour ago

మండల కేంద్రమైన కంచికచర్ల గ్రామంలో ఎంపీపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు ప్యూర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 70 మందికి భోజనానికి అవసర మైనటువంటి ప్లేట్లు,గ్లాసులు ఏఏంసి చైర్మన్ కోగంటి బాబు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో  ప్యూర్ స్వచ్ఛత సంస్థ ప్రతినిధులు, తెదేపా నేతలు, స్కూల్ రవణ ఉపాధ్యాయులు నన్నపనేని దుర్గ, మాస్టర్ లు పాల్గొన్నారు.