kntv
kntv

అమర్‌నాథ్ యాత్రకు తుది ఘట్టం.. ప్రారంభమైన ఛడీ ముబారక్

3 weeks ago

జమ్మూకశ్మీర్‌లో జూలై 3న ప్రారంభమైన ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. పవిత్ర గుహను చేరుకునే ఛడీ ముబారక్ యాత్ర ప్రారంభ మైంది. రక్షాబంధన్ రోజున అమర్‌నాథ్ గుహలో తుది పూజతో ఈ ఏడాది యాత్ర ముగియనుంది.