kntv
kntv

3,572 మందికి నియామక పత్రాలు పంపిణీ చేసిన యోగి

1 hour ago

లక్నోలో 3,446 మంది టెక్నికల్‌ అసిస్టెంట్లు, 126 మంది మండీ సెక్రటరీలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. మొత్తం 3,572 మందికి నియామక పత్రాలు అంద జేశారు.