kntv
kntv

*నరసింహస్వామి వారిని దర్శించుకున్న శ్రీ హరి ప్రసాద్ గారు

40 minutes ago

ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కర్ణాటక రాష్ట్ర హైకోర్టు లాయర్ శ్రీ హరి ప్రసాద్ గారు.ఆయనకు ఆలయ అధికారులు , ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.