kntv
kntv

టిడిపిలో చేరితే దాడులు చేస్తారా.. ఎమ్మెల్యే

1 hour ago

కంచికచర్ల మండలం మోగులూరులో టీడీపీలో చేరారనే కక్షతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారన్న సమాచారం నేపథ్యంలో ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య బాధితులను పరామర్శించారు. షేక్ హర్షద్, మౌలానా, అహ్మద్, నజీర్‌లను కలిసి వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు.దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.