kntv
kntv

టిడిపిలో చేరిన వారిపై వైసిపి నాయకులు దాడి....

3 weeks ago

కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో టిడిపిలో చేరిన వారిపై వైసీపీ నాయకులు దాడిని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన వారిని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య  పరామర్శించి కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని తెలిపారు.