kntv
kntv

న్యాయవాదిపై కేసు నమోదు... నిరసన తెలిపిన న్యాయవాదులు...

3 weeks ago

నందిగామ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది బండి మల్లికార్జునరావుపై కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ నందిగామ బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించి న్యాయవాదిపై కేసు నమోదు చేసిన పోలీసులు తీరును ఖండిస్తూ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి ఏసీపీకి వినతి  పత్రం అందించారు.