kntv
kntv

భారత్‌లో ఐఫోన్ల ధరలకు భారీ షాక్.. 30% వరకు పెంపు

1 hour ago

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ భారతీయ ఐఫోన్ వినియోగదారులకు షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ల ధరలు 8 నుంచి 10 శాతం పెరగగా, భారత్‌లో మాత్రం ఏకంగా 20 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. రూపాయి విలువ తగ్గ డం, ఉత్పత్తి వ్యయం, దిగుమతి సుంకాల పెరుగుదలే ఈ భారీ ధరల పెంపు నకు కారణమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.