kntv
kntv

ఏఐపై భయాలు అనవసరం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

3 weeks ago

ఏఐ మానవులపై తిరగబడుతుందన్న హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఏఐపై ఆంక్షలు కోరుతున్నవారు ‘సిక్ కాన్‌స్పి రసీ’లో భాగమని వ్యాఖ్యానించారు. అయితే ఏఐ భద్రతకు నిబంధనలు అవసరమని టెక్ దిగ్గజాలు డారియో అమోడీ, సామ్ ఆల్ట్‌మన్‌ సూచించారు.