kntv
kntv

ముడి చమురు ధరల దెబ్బ.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

3 weeks ago

ముడి చమురు ధరలు పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. సెన్సెక్స్ 655 పాయింట్లు నష్టపోయి 74,428 వద్ద, నిఫ్టీ 220 పాయింట్లు పతనమై 23,266 స్థాయికి చేరాయి. బ్యాంకింగ్, ఆర్థిక, లోహ రంగాల షేర్ నష్టపోయాయి.