kntv
kntv

ఆదోని:ఆదోని లో మంగళవారం గుంతకల్ కు చెందిన దొంగ అరెస్ట్

3 weeks ago

ఆదోని లో కొత్త బైపాస్ శిల్ప వెంచర్ జంక్షన్ వద్ద గుంతకటూ టౌన్ల్కు CI చెందిన మద్దిలేటి అలియాస్ పరుసు ను మంగళవారం ఆదోని రాజ శేఖర్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు.అతని నుండి sumar2.60లక్షల విలువైన 14గ్రాముల బంగారం, 50గ్రాముల వెండి, రూ. 26,300/-నగదు స్వాధీనం చేసుకున్నారు.కేసును వేగంగా చేదించిన CI ను, సిబ్బందిని ఆదోని DSP రాజశ్రీ గారు అభినందించారు.