kntv
kntv

విశాఖ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో వినాయక చవితి

1 hour ago

విశాఖపట్నం.

*కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్*,, మండల రెవెన్యూ అధికారి పెర్లి శ్యాంప్రసాద్, ఇతర అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రెవెన్యూ అసోసియేషన్ సభ్యుడు అరిగా రామారావు తదితరులు పాల్గొన్నారు.