kntv
kntv

జనసేన పై కలిదిండి ఎంపీడీఓ ఆఫీస్ అధికారుల నిర్లక్ష్యం...

3 weeks ago

ఏలూరు జిల్లా కలిదిండి మండల ప్రజా పరిషత్ అధికారులు బుధవారం ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ కూ సంబంధించి అన్ని పార్టీల నాయకులకు ముందు రోజే సమాచారం యిచ్చి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కీ కేవలం సమావేశం ప్రారంభ సమయానికి 2 గంటలు ముందు మాత్రమే సమాచారం యివ్వడం సర్వత్రా ఎంపీడీఓ ఆఫిస్ అధికారుల చర్చ మొదలయింది....