kntv
kntv

ఆదోని:మున్సిపల్ పోరుకు అంతా సిద్ధం

3 weeks ago

ఆదోని లో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగా నేడు ఎవరికీ దక్కుతుందో అని ఉత్కంట నెలకొంది, ఈసారి వార్డుల సంఖ్య 42 నుండీ 52కు పెరిగింది.