kntv
kntv

తిరుమలలో 32 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం

3 weeks ago

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ తిరుమలలో 32 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణించారు. రిలయన్స్ సంస్థ 25, భారత్ బయోటెక్ 7 బస్సులను టీటీడీకి విరాళంగా అందించాయి.