kntv
kntv

జ్ఞాన దంతాలు ఎందుకు వస్తాయి.. ఎప్పుడు తీయాలి?

3 weeks ago

జ్ఞాన దంతాలు సాధారణంగా 17 నుంచి 25 ఏళ్ల మధ్య వస్తాయి. స్థలం లేకపోతే వంకరగా పెరగడం, చిగుళ్లలో ఇరుక్కోవడం, నొప్పి, వాపు, ఇన్ఫెక్షన్ వంటి సమ స్యలు రావచ్చు. ప్రతి జ్ఞాన దంతాన్ని తొలగించాల్సిన అవసరం లేదు. ఎక్స్‌రే తర్వాత దంతవైద్యుడి సలహా తీసుకోవాలి. నొప్పి లేదా వాపు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.