kntv
kntv

వజీహాకు రాష్ట్రస్థాయి క్రికెట్‌కు ఎంపిక

38 minutes ago

నెల్లూరులోనీ ఏ సిసుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అండర్‌–17 బాలికల క్రికెట్ పోటీల్లో గూడూరు శ్రీచైతన్య స్కూల్‌ పదో తరగతి విద్యార్థిని ఎస్‌కే వజీహా ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపికైంది. సైదాపురం పోలీస్‌ స్టేషన్‌ హోంగార్డ్‌ షేక్‌ బాషా కుమార్తె అయిన వజీహాను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

Click here to Read More
Previous Article
సీఎం రేవంత్ క్షమాపణ ఎందుకు? బీజేపీపైనే భట్టి ఫైర్

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment