kntv
kntv

కనిగిరిలో ఉద్రుక్త పరిస్థితి టిడిపి వైసిపి నేతల వాగ్వాదం

3 weeks ago

'కనిగిరి'లో ఉద్రిక్త పరిస్థితులు టిడిపి వైసిపి నేతలు వాగ్వాదం పోలీసు బారికేడ్లు విరగ్గొట్టి మరీ లోపలికి వెళ్లిన వైసీపీ నేతలు.పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించిన వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి సహా ఇతర వైసీపీ నేతలు.