kntv
kntv

తిరుపతి: రోడ్డు ధ్వంసంపై పవన్ సీరియస్..!

40 minutes ago

తిరుపతి,పుల్లంపేట(M)లో రోడ్డు ధ్వంసంపై Dy CM పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన YCP నాయకుడు సుబ్బారెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు నష్టాన్ని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు కష్టపడి రోడ్లు వేస్తుంటే వాటిని ట్రాక్టర్లతో ధ్వంసం చేస్తున్నారని, ఇదేమి పైశాచికమో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు

Click here to Read More
Previous Article
కనిగిరిలో ఉద్రుక్త పరిస్థితి టిడిపి వైసిపి నేతల వాగ్వాదం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment