kntv
kntv

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రబృందం

1 hour ago

సీతారామపురం: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996–2001 మధ్య చదువుకున్న గెట్టిబోయిన దుర్గయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి తోటి పూర్వ విద్యార్థులు రూ.36,000 ఆర్థిక సాయం అందజేశారు. కష్టకాలంలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.


Click here to Read More
Previous Article
వైసీపీ బంటుమిల్లి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బొర్రా రమేష్
Next Article
ఎన్నికల వేళ పోలీసుల నిఘామూడు ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment