kntv
kntv

స్థానిక ఎన్నికల నామినేషన్లకు ఏర్పాట్లు

3 weeks ago

సీతారామపురం: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ చెన్నారెడ్డి తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయంలో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.