kntv
kntv

వైసిపి అభ్యర్థులను గెలిపించండి.. మాజీ ఎమ్మెల్యే

3 weeks ago

నందిగామ పట్టణంలోని 2 వ వార్డు లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని చైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మేశ్వరరావు  తో కలిసి ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా ప్రభుత్వం పై... తమ వ్యతిరేకతను తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.