kntv
kntv

కృష్ణమ్మ ఒడిలో ఆదిదంపతుల తెప్పోత్సవం..

1 hour ago

ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామివార్ల దివ్య తెప్పోత్సవం వైభవంగా జరిగింది. కృష్ణా నదిలో హంసవాహనంపై విహరించిన ఆదిదంపతు లకు కృష్ణమ్మ జలహారతులు సమర్పించారు. దీపాల కాంతులు, భక్తుల జయజ యధ్వానాలు, అమ్మవారి నామస్మరణలతో నదీతీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.