kntv
kntv

కల్వకుర్తిలో రావణ దహన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

1 hour ago

దసరా సందర్భంగా కల్వకుర్తిలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన వేడుకలకు హాజరై ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.