kntv
kntv

వైఎస్సార్‌సీపీ విజయానికి ఇంటింటా ప్రచారం: అవినాష్

1 hour ago

దేవినేని అవినాష్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. రాబోయే పది రోజులు ప్రతి గడపకు వెళ్లి జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. విజయవాడ మేయర్‌తో పాటు అన్ని డివిజన్లలో పార్టీ విజయం సాధించాలని పిలుపునిచ్చారు.