kntv
kntv

మండల పరిషత్ కార్యాలయంలో మాట్లాడిన ఎన్నికల అధికారి...

1 hour ago

కంచికచర్ల మండల పరిషత్ ఎన్నికల రిటర్నింగ్ పి బాలాజీ కుమార్ మాట్లాడుతూ  అభ్యర్థులు చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందస్తుగానే తమ నామినేషన్ దాఖలు చేయాలని సూచించారు. జనరల్ అభ్యర్థులు 3000 రూపాయలు షెడ్యూల్ క్యాస్ట్ అభ్యర్థులు 1500 రూపాయలు డిపాజిట్ ను  చెల్లించి రసీదు పొందవచ్చు సూచించారు.