kntv
kntv

వన్యప్రాణుల వేట కేసులో ముగ్గురు అరెస్ట్

1 hour ago

 

హైదరాబాద్‌లో వన్యప్రాణుల అక్రమ వేట కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. మలక్‌పేట్ పోలీసులు, చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా అక్టోబర్ 19న నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రైఫిల్, నైట్ విజన్ పరికరాలు, మందు గుండు సామగ్రి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.