kntv
kntv

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన

1 hour ago

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు కానుందని అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ వాణిజ్యం, ఇంధ నం, సాంకేతికత, రక్షణ రంగాల్లో సహకారాన్ని ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య విభేదాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.