kntv
kntv

ఏడో వార్డులో అడపా జగదీష్‌ (పండు)కు ఆదరణ.. ఫ్యాన్ గుర్తు!

13 hours ago

ఏడో వార్డులో పండు చుట్టూ ఆసక్తికర చర్చ!

అడపా జగదీష్‌ (పండు) ప్రచారానికి వార్డు పెద్దల సహకారం, స్థానికుల ఆదరణ లభిస్తోంది. స్వర్గీయ అడపా బాబ్జి సోదరుడిగా స్థానిక పరిచయాలు, ప్రజలతో అనుబంధం చర్చనీయాంశమయ్యాయి. ఈ స్పందన ప్రజాతీర్పులో ఎలా ప్రతిబింబిస్తుందో ఈ నెల 30న తేలనుంది.