kntv
kntv

ఒక అవకాశం ఇవ్వండి.. తండ్రిలా సేవ చేస్తా: జోగా కిషోర్

13 hours ago

తొమ్మిదో వార్డులో జోగా కిషోర్ ప్రచారం జోరు! తన తండ్రి జోగా సూర్యప్రకాష్ రావు మూడుసార్లు కౌన్సిలర్‌గా అందించిన సేవలను గుర్తుచేస్తూ, ఆయన అడుగుజాడల్లో ప్రజాసేవ కొనసాగించాలనే లక్ష్యంతో జోగా కిషోర్ ఎన్నికల బరిలో నిలిచారు. తనకు ఒక అవకాశం కల్పించాలని వార్డు ప్రజలను కోరుతూ ప్రచారం సాగిస్తున్నారు.