kntv
kntv

కోగిలో టీడీపీ చారిత్రాత్మక విజయం సర్పంచ్ పీఠాన్ని రషీద్

4 hours ago

కోగిలి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ విజయభేరి మోగించింది. గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామంగా సర్పంచ్ పదవిని రషీద్ సాహెబ్ ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా, ఎంపీటీసీ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. రెండు కీలక పదవులూ పార్టీ ఖాతాలో చేరడంతో కోగిలిలో పసుపు జెండా రెపరెపలాడింది. ఈ పరిణామం టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.