kntv
kntv

ఎంపీ బాలశౌరిని మర్యాదపూర్వకంగా కలిసిన జెడ్పీ చైర్మన్

5 hours ago

జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్ భోగాది రమాదేవి సోమవారం ఎంపీ వల్లభనేని బాలశౌరిని మచిలీపట్నంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో ఎంపీ ఆమెకు అభినందనలు తెలిపి, గ్రామీణాభివృద్ధి, ప్రజాసేవకు ప్రాధాన్యమివ్వాలని ఆకాంక్షించారు.


Click here to Read More
Previous Article
గుడివాడలో అవినీతి, అక్రమాలపై వైసీపీ నేతల తీవ్ర విమర్శలు
Next Article
కోగిలిలో టీడీపీ విజయం సర్పంచ్ పీఠాన్ని అధిరోహించిన రషీద్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment